
AP ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ | AP Contract Jobs Notification 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో (AP Contract Jobs) దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆగస్టు 4వ తేదీ నుండి ఆగస్టు 20వ తెదిలోపు అప్లై చేయాలి. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా…