
AP పదో తరగతి ఫలితాలు విడుదల | AP 10th Supplementary Exam Dates | AP 10th Results 2025 | AP SSC Results 2025
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు “X” వేదికగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,95,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 81.14% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.. పార్వతీపురం మన్యం జిల్లాలో…