
ఆంధ్ర ప్రదేశ్ అన్నదాత సుఖీభవ పథకం అమలు | AP Annadatha sukhibhava – PM Kissan Scheme Details in Telugu | AP Government Schemes
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకం ఈ నెల లోనే అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ? ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు….