AP DSC Notification 2025

AP DSC Latest News Today | AP DSC Updates | AP DSC Last Date | AP DSC Notification 2025

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలను పొందాలనుకునే అభ్యర్థులకు అలర్ట్ ! మెగా డిఎస్సీ – 2025 నోటిఫికేషన్ కి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ మే 15 సమీపిస్తున్నందున ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.  🔥 మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల:  విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యా శాఖా మంత్రి నారా లోకేష్…

Read More