WhatsApp లో తల్లికి వందనం పథకం స్టేటస్

WhatsApp లో తల్లికి వందనం పథకం స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా | How to Check Thalliki Vandhanam Scheme Status in WhatsApp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే G.O విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉన్నామా ? లేదా ? ఈ పథకం యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? అలానే SC కేటగిరీ కి చెందిన విద్యార్థులకు సంబంధించి అమౌంట్ ఎవరికి క్రెడిట్ అవుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు విడుదల…

Read More

తల్లికి వందనం పథకం డబ్బులు రావాలంటే ఇలా తప్పనిసరిగా చేయాలి | AP Thalliki Vandhanam Scheme Latest Update | How to Apply Thalliki Vandhanam Scheme

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనుంది. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల తల్లుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000/- చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 15,000/- చొప్పున విద్యార్థి తల్లి అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపు అనగా జూన్ 15వ…

Read More