
తల్లికి వందనం చివరి విడత నిధులు విడుదల | బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర విద్యా శాఖా మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఉన్న తల్లికి వందనం పథకం 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులు 12 వ తేదీన విడుదల చేసిన ప్రభుత్వం , విడతల వారిగా లబ్ధిదారులకు నిధులు జమ చేస్తుంది. ✅ గ్రామ, వార్డు సచివాలయాల్లో 2778 జాబ్స్ భర్తీ – Click…