
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతులు ఖాతాల్లో 7000/-రూపాయలు జమ | అన్నదాత సుఖీభవ | పీఎం కిసాన్
సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్రంలో గల 46.86 లక్షల మంది రైతుల ఖాతాలలో 3174.43 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. అన్నదాతల కుటుంబాలలో ఆనందమే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వచనం అని భావిస్తూ ఈ పథకాన్ని ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో లాంచ్ చేయబోతున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులందరికీ 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు అన్న…