తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలో ఉద్యోగాలు భర్తీ | SVIMS Recruitment 2026

SVIMS Jobs
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

SVIMS Notification 2026 : తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా “Morbidity Status and Socio-cultural profile of population in villages near
tailing pond of Uranium Corporation of India, Limited, Thummalapalli, YSR Kadapa District – A Cross-sectional study” అనే ప్రాజెక్ట్ లో Project Research Scientist – I (Medical), Project Technical Support –III (Medical Social Workers / Field Investigators) , Project Nurse – II (Junior nurse/Lady Health Visitor) మరియు Project Technical Support –III (Data Entry operator) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత ఉన్న పురుష మరియు మహిళా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా 12-01-2025 తేదీ లోపు పంపించాలి. నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లై చేయండి..

▶️ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉద్యోగాలు – Click here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ నోటిఫికేషన్ తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ – I (మెడికల్), ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -III (మెడికల్ సోషల్ వర్కర్స్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్), ప్రాజెక్ట్ నర్స్ – II (జూనియర్ నర్స్/లేడీ హెల్త్ విజిటర్) మరియు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -III (డేటా ఎంట్రీ ఆపరేటర్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

పోస్టులను అనుసరించి GNM, MBBS, మరియు సంబంధిత సబ్జెక్ట్స్ లో Degree + PG విద్యార్హతలు ఉండాలి..

వయస్సు వివరాలు :

ప్రాజెక్ట్ నర్స్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి. మిగతా ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.

వయస్సులో సడలింపు వివరాలు :

SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది..

జీతము వివరాలు:

  • ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ – I (మెడికల్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 67,000/- జీతము ఇస్తారు.
  • ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -III (మెడికల్ సోషల్ వర్కర్స్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 28,000/- జీతము ఇస్తారు.
  • ప్రాజెక్ట్ నర్స్ – II (జూనియర్ నర్స్/లేడీ హెల్త్ విజిటర్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000/- జీతము ఇస్తారు.
  • ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -III (డేటా ఎంట్రీ ఆపరేటర్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 28,000/- జీతము ఇస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ :

అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ 12-01-2026 తేదీలోపు పంపించాలి..

ఎంపిక విధానము :

అర్హత ఉన్న అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు..

అవసరమైన డాక్యుమెంట్స్ :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తమ అప్లికేషన్ కు క్రింద తెలిపిన సర్టిఫికెట్స్ జతపరచాలి..

1) నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారం. 2) వయస్సు రుజువు – SSC సర్టిఫికేట్ (జిరాక్స్ కాపీ) 3) విద్యా అర్హతల సర్టిఫికెట్లు (జిరాక్స్ కాపీ) 4) మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (5) అనుభవ ధృవీకరణ పత్రాలు (6) ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ (7) గుర్తింపు రుజువు అంటే ఆధార్ / పాన్ / ఓటరు ఐడి / డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి. (8) ధృవీకరణ కోసం అన్ని పత్రాల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీల సెట్.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

Dr. K.Nagaraj
The Principal Investigator
Professor & Head
Department of Community Medicine
SVIMS-Sri Padmavathi Medical College for Women, Tirupati
Andhra Pradesh, Pin Code : 517501

Download Notification – Click here

Download Application – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *