నిరుద్యోగులుకు శుభవార్త ! నిరుద్యోగులు తమ ప్రిపరేషన్ కొనసాగించడానికి, తమ ప్రిపరేషన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడే విధంగా , సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం కల్పిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిటీ (SSC) సంస్థ జాబ్ క్యాలెండర్ 2025-26 ను విడుదల చేసింది.
SSC సంస్థ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ 2025 26 సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🔥SSC జాబ్ క్యాలెండర్ విడుదల:
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సంస్థ 2025- 26 సంవత్సరానికి గాను వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.
SSC సంస్థ CGL,CHSL,MTS, GD, స్టెనోగ్రాఫర్, కానిస్టేబుల్, జూనియర్ ఇంజనీర్, ఏఎస్ఓ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ? ఏ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి మరియు ఏ తేదీన లేదా ఏ నెలలో పరీక్ష ఉంటుంది ? అనే అంశాలను ప్రస్తావించారు.
🔥 ప్రధాన అంశాలు:
SSC సంస్థ జూన్ 2 ,2025 నుంచి మార్చి 2026 వరకు ఈ జాబ్ క్యాలెండర్ లో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల తేదీలను మరియు పరీక్షల తేదీలను ప్రకటించింది.
జాబ్ క్యాలెండర్ లో విడుదల చేసిన ప్రకారం అన్ని పరీక్షలు కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు మాత్రమే నిర్వహించనుంది.
మొత్తం ఇరవై రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లను ఈ జాబ్ క్యాలెండర్ లో ప్రస్తావించారు.
🔥 SSC విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ప్రధాన నోటిఫికేషన్లు & ఉద్యోగ తేదీలు:


ఇవే కాక పలు ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు కూడా జాబ్ క్యాలెండర్ నందు ప్రస్తావించబడ్డాయి.
అభ్యర్థులు క్రింద లింక్ లో ఇవ్వబడ్డ జాబ్ క్యాలెండర్ ను చదివి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
👉 Click here to download job calender