భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో గల సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 2025 – 26 సంవత్సరానికి గాను వివిధ విభాగాలలో గల అప్రెంటిస్ ఖాళీలు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్ , మెకానిస్ట్ , మెకానిక్ (మోటార్ వెహికల్), టర్నర్, CNC ప్రోగ్రామింగ్ కం ఆపరేటర్ , ఎలక్ట్రీషియన్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
మొత్తం 1007 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక కాబడిన వారు నాగపూర్ డివిజన్ & మోతిబాగ్ వర్క్ షాప్ నందు పనిచేయాల్సి వుంటుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు, వయస్సు, దరఖాస్తు చేయు విధానం మొదలగు అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 1007 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు & ఖాళీల వివరాలు :
నాగపూర్ డివిజన్ : 919 ఉద్యోగాలు
ఫిట్టర్ – 66
కార్పెంటర్ – 39
వెల్డర్ – 17
COPA – 170
ఎలెక్ట్రిషియన్ – 253
స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ – 20
ప్లంబర్ – 36
పెయింటర్ – 52
వైర్ మాన్ – 42
ఎలెక్ట్రిషియన్ మెకానిక్ – 12
డీజిల్ మెకానిక్ – 110
మెకానిస్ట్ – 5
టర్నర్ – 1
డెంటల్ లాబొరేటరీ టెక్నీషియన్ – 1
హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ -1
హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ – 1
స్టెనోగ్రాఫర్ హిందీ – 12
కేబుల్ జాయింటర్ – 21
డిజిటల్ ఫోటోగ్రాఫర్ – 3
డ్రైవర్ కం మెకానిక్ – 3
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెన్స్ – 12
మేషన్ – 36
వర్క్ షాప్ మొతిబాగ్ కొరకు : 88 ఉద్యోగాలు
ఫిట్టర్ – 44
వెల్డర్ – 9
టర్నర్ – 4
ఎలెక్ట్రిషియన్ – 18
COPA – 13
🔥 విద్యార్హత :
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన అర్హత సాధించాలి.
నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) సంస్థ నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (ఐటిఐ) కలిగి వుండాలి.
🔥 వయస్సు :
తేది : 05/04/2025 నాటికి 15 సంవత్సరాలు నిండి యుండి 24 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
గరిష్ట వయస్సు నిర్ధారణ లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాలు , వయో సడలింపు కలదు.
🔥 దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 స్టైఫండ్ :
ఒక సంవత్సరం ఐటిఐ కోర్సు ఉత్తీర్ణత సాధించిన వారికి నెలకు 7,700/- రూపాయలు జీతం & రెండు సంవత్సరాల ఐటిఐ కోర్సు ఉత్తీర్ణత సాధించిన వారికి నెలకు 8,050/- రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
అభ్యర్థులను పదవ తరగతి & ఐటిఐ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 05/04/2025.
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 04/05/2025. (23:59 గంటల లోపు)
👉 Click here for official notification
👉 Click here for official website