RPF Notification is Fake | రైల్వేలో 4,660 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు | PIB Facts Chek Confirms RPF Notification was Fake 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారతీయ రైల్వేలో 4,660 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటిఫికేషన్ ఫేక్ నోటిఫికేషన్ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ 15 నుండి మే 14 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా చలామణి అవుతున్న నోటిఫికేషన్ ఫేక్ నోటిఫికేషన్ అని PIB Fact Check తెలిపింది.

ఇలాంటి నోటిఫికేషన్ ఏదీ విడుదల కాలేదని, ప్రజలు ఈ ఫేక్ నోటిఫికేషన్ ను షేర్ చేయవద్దని సూచించడం జరిగింది.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only

Download Our App

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Join Our What’s App Channel

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *