రైల్వే పారామెడికల్ పరీక్షల “కీ” విడుదల | Railway Paramedical Category Key Released | RRB Paramedical Category Key Released

రైల్వే పారామెడికల్ పరీక్షల “కీ” ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 28 నుండి 30వ తేదీ మధ్య నిర్వహించడం జరిగింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు ఇచ్చి లాగిన్ అయ్యి తమ మార్కుల రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ “కీ” పైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే మే 6వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి మే 11వ తేదీ రాత్రి 23:59 నిమిషాల వరకు వెబ్సైట్ లో అభ్యంతరాలు తెలుపవచ్చు. అభ్యర్థులు అబ్జెక్షన్ పెట్టేటప్పుడు ఒక ప్రశ్నకు 50 రూపాయలు చెల్లించాలి. అభ్యర్థి పెట్టిన అబ్జెక్షన్ కరెక్ట్ అయితే ₹50 రిఫండ్ చేయడం జరుగుతుంది.

రైల్వే పారామెడికల్ పరీక్ష రాసిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి రెస్పాన్ షీట్ డౌన్లోడ్ చేసుకుని తమ మార్కులు తెలుసుకోవచ్చు.

🏹 RRB Paramedical Answer Key – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!