ఆంధ్ర, తెలంగాణలో ఆధార్ సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Aadhar Supervisor Recruitment 2026
How to Apply Aadhar Supervisor Jobs : దేశవ్యాప్తంగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్స్ లో ఆధార్ సూపర్వైజర్ / ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ / ఐటిఐ / డిప్లొమా విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు…
