Telangana Mid Level Health Provider Jobs Recruitment 2025 | Latest Government Jobs
తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అప్లై నవంబర్ 6వ తేది లోపు అప్లై చేయాలి.. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. నోటిఫికేషన్…
