NIA Nursing Officer Notification 2025 | NIA Multitasking Staff Recruitment 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారతి చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 5వ తేదీ లోపు అప్లై చేయాలి. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రేడియాలజిస్ట్, నర్సింగ్ నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్ , పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ మెడికల్ లేబరేటరీ టెక్నాలజిస్ట్ మరియు మల్టీ టాస్కింగ్…
