తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులను పిలుస్తూ MHSRB లిస్టు విడుదల చేసింది. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ ఈ లిస్టులో ఉంటే జనవరి 22వ ఫిబ్రవరి 7వ తేదీ వరకు జరిగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్టు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. అభ్యర్థులకు ఈ లిస్టులో తెలిపిన తేదీ మరియు సెషన్ లో వారికి ఇచ్చిన రిపోర్టింగ్ టైం లో హాజరు కావాల్సి ఉంటుంది.
లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకు పై క్లిక్ చేయండి.
✅ Download Second Provisional Merit List – Click here
✅ Download Certificate Verification Candidates List – Click here
✅ Official Website – Click here
