KUKU FM లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Latest Work from home jobs in Telugu | Latest WFH Jobs | KUKU FM Work from home jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ సంస్థ అయిన KUKU FM లో Customer Delight Associate మరియు HR Associate అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Online Coaching @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 కంపెనీ పేరు : KUKU FM 

🔥 ఉద్యోగం పేరు : Customer Delight Associate మరియు HR Associate 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల సంఖ్య ప్రకటించలేదు

🔥జీతం : ఈ రెండు రకాల పోస్టులకు 25,000/- నుండి 30,000/- మద్య జీతము ఉంటుంది.

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. నియామక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జాబ్ లొకేషన్ : 

  • Customer Delight Associate పోస్టులకు Work from Home (Remote) 
  • HR Associate పోస్టులకు Work From Home and Office 

🔥 విద్యార్హత : ఈ పోస్టులకు అప్లై చేయడానికి 12th పాస్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి అయితే అప్లై చేయవచ్చు.

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 21-07-2024

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. 

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి పరీక్ష / ఇంటర్వ్యూ చేసి , వాటి ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు చదివి అర్హత ఉంటే క్రింద ఉన్న లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!