Justdial కంపెనీ లో ఉద్యోగాలు భర్తీ | Justdial BDA Recruitment | Justdial Hiring For Freshers | Latest jobs in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Justdial కంపెనీ లో Business Development Executive ఉద్యోగాల కోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మీకు ఎటువంటి అనుభవం లేకపోయినా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అప్లై చేయండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :

  • Justdial కంపెనీ లో ఉద్యోగాల కోసం ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • Justdial సంస్థలో మొత్తం 27 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Justdial కంపెనీలో Business Development Executive ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులవుతారు.  

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతము

  • 2.5 LPA నుండి 3 LPA వరకు జీతము ఇస్తారు.

🏹 1800 పోస్టులతో రైల్వే నోటిఫికేషన్ విడుదల – Click here 

🏹 ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here 

🔥 ఉద్యోగము – బాధ్యతలు : 

  • ఎంపికైన వారు వ్యాపార సంస్థలను సంప్రదించాలి.
  • ఒక ప్రాంతం మరియు వారి మొత్తం డేటాను కలెక్ట్ చేయాలి.
  • రోజువారీ / వారం / నెలవారీ లక్ష్యాలను చేరుకోవాలి.
  • ఖాతాదారులకు ప్రజెంటేషన్ ఇవ్వాలి.
  • యొక్క భావనలు మరియు ప్రయోజనాలను వివరిస్తుంది
  • జస్ట్ డయల్‌లో జాబితా చేయడం మరియు ఒప్పందాలను పొందడం అవసరం అవుతుంది
  • సేల్స్ క్లోజ్ చేయడం కోసం క్లయింట్‌ను అనుసరించడం చేయాలి.
  • మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
  • ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడం మరియు అమ్మడం చేయాలి.
  • బృందం వాతావరణంలో విజయవంతంగా పని చేయగలగాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం/ నైపుణ్యాలు, ఉపయోగించగల సామర్థ్యం ఉండాలి.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. Apply Link క్రింద ఇవ్వబడింది.

🔥  అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ లేదా అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🏹 Apply Online – Click here

🔥 ఎంపిక విధానం : 

  • అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో విధానంలో అప్లై చేయాలి.
  • అప్లై చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • ఎంపికైన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు.

Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

🏹 Apply Online – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *