హైదారాబాద్ లో ఉన్న అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నుండి లోయర్ డివిజన్ క్లర్కు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే వారి తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.
10+2 విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో 2025-2026 విద్యా సంవత్సరం కొరకు భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష లేకుండా టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు
తాజాగా విడుదలైన నోటిఫికేషనుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. వివరాలన్నీ పూర్తిగా తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 12th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- హైదారాబాద్ లో ఉన్న అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 అర్హత :
- 50% మార్కులతో 10+2 విద్యార్హత ఉన్న వారు ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 జీతం వివరాలు :
- ఎంపికైన వారికి నెలకు 19,900/- జీతంతో పాటు DA + HRA ఇస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 పోస్టింగ్ ప్రదేశం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ లో పనిచేయాల్సి ఉంటుంది.
🏹 BOB లో 4000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here
🔥 అప్లికేషన్ విధానము :
- ఈ ఉద్యోగానికి అర్హత ఉండేవారు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలు నింపి, అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు పైన అటేస్టేషన్ చేయించి అప్లికేషన్ కి జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూకు పిలుస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఎదురు చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 25-02-2025 తేదీలోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- Atomic Energy Central School-2, DAE Colony, D-Sector Gate, Kamalanagar, ECIL Post, Hyderabad – 500062
🏹 Download Notification – Click here
🏹 Download Application – Click here