Government Jobs : పరిశ్రమల శాఖలో రాత పరీక్ష లేకుండా పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | NSIC Assistant Manager Recruitment 2024 | Latest Government Jobs Notifications in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSIC) నుండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది..

ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా ఆన్లైన్ లో డిసెంబర్ 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకొని , అప్లికేషన్ ప్రింట్ ను పోస్ట్ ద్వారా జనవరి 3వ తేదీలోపు చేరే విధంగా పంపించాలి.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొంత సమాచారం మీరు తెలుసుకొని అర్హత ఉంటే తొందరగా అప్లికేషన్ పెట్టుకోండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 10,956 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు భర్తీ – Click here 

🏹 నవోదయ & కేంద్రీయ విద్యాలయాల్లో 6,700 ఉద్యోగాలు భర్తీ – Click here

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • NSIC నుండి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్టుల కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం ఖాళీల సంఖ్య – 25

🔥 విద్యార్హతలు : 

  • కనీసం 60 శాతం మార్కులతో నాలుగు సంవత్సరాల బిఈ లేదా బీటెక్ సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పూర్తి చేసి ఉండాలి. 
  • SC, ST, PwBD అభ్యర్థులు అయితే 55% మార్కులతో పూర్తిచేసిన అప్లై చేసుకోవచ్చు.
  • అభ్యర్థులు GATE పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ ను పోస్టు ద్వారా పంపించాలి.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను గేట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. (గేట్ స్కోర్ కు 70% ఇంటర్వ్యూకు 30% మార్కుల కేటాయింపు జరుగుతుంది)

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • SC / ST / PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
  • మిగతా వారికి ఫీజు – 1500/-

🔥 జీతము :

  • NSIC లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 30,000/- నుండి 1,20,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 పోస్టింగ్ ప్రదేశం : 

  • ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న NSIC ఆఫీసులు లేదా టెక్నికల్ సెంటర్స్ లో పోస్టింగ్ ఇస్తారు.

🔥 వయస్సు : 

  • 18 నుండి 28 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయసులో సడలింపు : 

  • అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా 
  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది. 
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది. 
  • PwBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది

  • 07-12-2024 తేది నుండి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 27-12-2024 తేదీలోపు అభ్యర్థులు తమ ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ : 

  • 03-01-2025 వ తేదీలోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ కు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • Senior General Manager – Human Resources , The National Small Industries Corporation Limited , “NSIC Bhawan”, Okhla Industrial Estate , New Delhi-110020 , Tel: 011-26926275

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Full Notification – Click here 

👉 Apply Online – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!