Google సంస్థలో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. Photography and Quality Expert అనే ఉద్యోగాల కోసం ఈ దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండి పని చేసే అవకాశం పొందవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై చేయడానికి అవసరమైన లింకు ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Google
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : Photography and Quality Expert
🔥 అర్హతలు :
- ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి.
🔥 కనీస వయస్సు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
మొత్తం ఖాళీల సంఖ్య వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.
🔥 అనుభవం :
- ఇమేజ్ క్వాలిటీ నిపుణుడిగా పనిచేస్తున్న కెమెరా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న ఇంజనీర్లు లేదా పరిశోధకుల బృందంతో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
- ఫోటోగ్రఫీ, ఇమేజ్ ప్రాసెసింగ్ మరియు ఎడిటింగ్‌లో అనుభవం ఉండాలి.
🔥 జాబ్ లొకేషన్ : Work From Home Jobs
🔥 అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 జీతము :
ప్రతినెల దాదాపుగా 33,300/- రూపాయలు జీతం ఇస్తారు
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 27-11-2024
🔥 అప్లై విధానం :
ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి యొక్క విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ విధానంలో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.