Flipkart లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు | Flipkart Supply Chain Operations Academy | Latest jobs in Flipkart

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ లో ఇంటర్, 10th + ITI , డిప్లమో వంటి విద్యార్హతలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 52 రోజులు పాటు ట్రైనింగ్ ఇచ్చి ఫ్లిప్కార్ట్ సంస్థలోనే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 

దీనికోసం మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం మీ మొబైల్ ఉపయోగించి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. 

ఈ రిక్రూట్మెంట్ Flipkart Supply Chain Operations Academy (SCOA) వారి ద్వారా జరుగుతుంది. 

రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై చేయడానికి అవసరమైన లింకు ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Flipkart Supply Chain Operations Academy (SCOA)

🔥 భర్తీ చేసే పోస్టులు : డెలివరీ అసోసియేట్, Warehousing, eDAB, Wholesale Operation Associate అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 

🔥 అర్హతలు : 10th + ITI, ఇంటర్, డిగ్రీ 

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

🔥 జాబ్ లొకేషన్ : Flipkart సంస్థలో ఉద్యోగం ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ట్రైనింగ్ పొందడానికి మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతము : ఎంపికైన వారికి ప్రతినెల వారు ఎంపికైన ఉద్యోగాలను బట్టి నెలకు 25,000/- పైగా జీతం వస్తుంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : అప్లై చేయడానికి చివరి తేదీ ఇవ్వలేదు. కాబట్టి అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు అప్లై చేసిన తర్వాత వారి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి 52 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.

🔥 శిక్షణ కాలం : 

  • డెలివరీ అసోసియేట్స్ ఉద్యోగాలకు 52 రోజులు పాటు శిక్షణ ఇస్తారు 
  • Warehousing ఉద్యోగాలకు 54 రోజులు పాటు శిక్షణ ఇస్తారు. 
  • eDAB ఉద్యోగాలకు 53 రోజులపాటు శిక్షణ ఇస్తారు 
  • Wholesale Operation Associate ఉద్యోగాలకు 54 రోజులు పాటు శిక్షణ ఇస్తారు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *