తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ హాల్ టికెట్స్ విడుదల | Download TG Lab Technician Hall Tickets | Telangana Lab technician Hall Tickets Download Link | MHSRB Lab Technician Hall Tickets 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 11-09-2024 తేదిన నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1284 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుండి సెప్టెంబర్ 21వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలోనే నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించారు. 

🏹 మీరు తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మా app లో అతి తక్కువ ఫీజుతో 5000+ MCQ’s తో టెస్ట్ సిరీస్ ఉంది. ఈ టెస్ట్ సిరీస్ లో MCQ’s లతో పాటు Model Paper’s కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మా టెస్టు సిరీస్ తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి.

🏹 Download our App – Click here

కొంతమంది అభ్యర్థులు చివరి నిమిషంలో అప్లికేషన్ పెట్టుకోవడంలో వెబ్సైట్ లో సమస్యలు ఎదురుకోవడంతో అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని అప్లై చేయడానికి మరొకసారి సమయం కూడా ఇచ్చారు. 

నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించేందుకు తాజాగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు హాల్ టికెట్స్ విడుదల చేసింది. 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్లై చేసిన సమయంలో తాము ఇచ్చిన Email I’d, మొబైల్ నెంబర్ మరియు తమ పుట్టిన తేదీ వివరాలతో హాల్ టికెట్స్ అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేయవచ్చు.

ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించవలసిన జాగ్రత్తలకు సంబంధించి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక వెబ్ నోటిస్ కూడా విడుదల చేసింది. 

మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన హాల్ టికెట్స్ మరియు వెబ్ నోటీస్ డౌన్లోడ్ చేయడానికి క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ క్లిక్ చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *