Degree విద్యార్హత గల ఫ్రెషెర్స్ కావలెను | Teleperforamance Hiring For Freshers | Latest jobs in Hyderabad

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ సంస్థ అయిన Teleperformance నుండి డిగ్రీ అర్హత గల Freshers కు ఉద్యోగాలు ఇస్తున్నారు.. ఈ జాబ్స్ కు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యుకు ఎంపిక కావచ్చు. ఎంపిక అయితే వారంలో రెండు రోజులు సెలవు ఉంటుంది.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Teleperformance 

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 100

🔥 జీతము : 1.9 LPA 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక నిర్వహిస్తారు.

  • HR Round 
  • Ops Round 
  • Assessment 

🔥 జాబ్ లొకేషన్ : Work From Office 

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. (0 నుండి 2 సంవత్సరాలు)

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఇంటర్వ్యు కు వెళ్ళడానికి ఫీజు లేదు.

🔥 ఇంటర్వ్యూ తేదిలు : ఆగస్ట్ 27వ తేది నుండి సెప్టెంబర్ 5వ తేది వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

🔥 ఇంటర్వ్యు జరిగే ప్రదేశం : 2nd Floor, Legend Platinum, Jubilee Enclave, Hi tech City, Kondapur, Telangana – 500081

🔥 జాబ్ లొకేషన్ : హైదరాబాద్

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. తరవాత ఇంటర్వ్యూ కు వెళ్ళండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!