CM చేతులు మీదుగా 7,094 స్టాఫ్ నర్స్ పోస్ట్లులకు నియామక పత్రాలు | TS Staff Nurse Selection List 2024 | TS Staff Nurse Cut off Mark’s

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫైనల్ మెరిట్ లిస్టు మరియు సెలక్షన్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఎట్టకేలకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈరోజు (28-01-2024) అధికారికంగా ఫైనల్ మెరిట్ లిస్టు మరియు సెలక్షన్ లిస్ట్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ నుంచి అభ్యర్థులు ఫైనల్ మెరిట్ లిస్ట్ , ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ , జోన్లవారీగా కటాఫ్ ర్యాంకుల వివరాలు డౌన్లోడ్ చేయవచ్చు.

 

తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీ కోసం 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసి 2023 ఆగస్టు 2వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్షను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించడం జరిగింది.

 

ఈ పరీక్షను మొత్తం మూడు షిఫ్టుల్లో నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన కొద్ది రోజులకి ప్రిలిమినరీ ” కి ” ని విడుదల చేసిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు , ‘ కి ‘ పై అభ్యంతరాలను కూడా స్వీకరించింది.

 

అభ్యర్థులు తమ యూజర్ నేమ్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి తమకు వచ్చిన మార్కులను తెలుసుకున్నారు.. అభ్యర్థులకు వారు రాసిన షిఫ్ట్ లో వచ్చిన మార్కులు , నార్మలైజేషన్ తర్వాత వారి మార్కులు , గతంలో వారు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసి ఉంటే ఆ అనుభవానికి వెయిటేజీ మార్కులు కలిపి మొత్తం మార్కులను కు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది.

 

తెలంగాణ మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తన అధికారిక వెబ్సైట్ లో ఇటీవల పోస్టులను పెంచుతూ జోన్లవారీగా ఖాళీలు వివరాలు తెలియజేస్తూ, రిజర్వేషన్లు , రోస్టర్ పాయింట్స్ వివరాలన్నీ తెలుపుతూ , ఒక వెబ్ నోటీస్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. 

 

గత సంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో 5,204 పోస్టులు ఉండగా తాజాగా 1890 పోస్టులను జత చేసి మొత్తం 7,094 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లుగా రిక్రూట్మెంట్ బోర్డ్ కొద్ది రోజులు క్రితం తెలిపింది.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలు మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈరోజు అనగా 2023 డిసెంబర్ 28వ తేదీన అధికారిక వెబ్సైట్ లో పరీక్ష రాసిన అభ్యర్థుల యొక్క ప్రోవిజినల్ జాబితాను విడుదల చేసిన బోర్డు , ప్రోవిజినల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసింది. 

 

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసింది . 

 

20-01-2024 తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్ , సెలక్షన్ లిస్ట్, మరియు జోన్లవారీగా కట్ ఆఫ్ ర్యాంకులు వివరాలను వెల్లడించింది. 

 

ప్రస్తుతం విడుదల చేసిన సెలెక్షన్ లిస్టు ఉపయోగించి అభ్యర్థి ఏ జోన్ కి చెందిన వ్యక్తి తాను ఏ డిపార్ట్మెంట్ కి సెలెక్ట్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు. సెలెక్ట్ అయినవారికి CM చేతులు మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు.

 

Official Website – Click here 

 

DOWNLOAD FINAL MERIT LIST

 

DOWNLOAD SELECTION LIST

 

CUT OFF RANK LIST 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *