కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతీ అనే సంస్థ నుండి గ్రూప్ A, B, C ఉద్యోగాలు అయిన రీసెర్చ్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ లైబ్రేరియన్, డ్రైవర్ , ఫార్మసిస్ట్ మరియు ఎక్స్ రే టెక్నీషియన్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది..
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో నవంబర్ 5వ తేది నుండి నవంబర్ 26వ తేది లోపు సబ్మిట్ చేయాలి.
✅ Download Full Notification – Click here
✅ Official Website – Click here
