TS MHSRB Staff Nurse Results 2023 | Telangana Staff Nurse Preliminary Key | Telangana Staff nurse jobs Results

తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆగస్టు 2న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష యొక్క ప్రిలిమినరీ కీ ను తెలంగాణ మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేయడం . ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ యొక్క రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకొని తమకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు . అలాగే ఈ ప్రాథమిక కీపై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో ఆగస్టు…

Read More

తెలంగాణలో 5,204 ఉద్యోగాల పరీక్షా కేంద్రం మార్పు | TS MHSRB Staff Nurse Exam Center Change | Telangana Staff Nurse Exam Latest News

తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆగస్టు 2వ తేదీన నిర్వహించబోయే కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది . ఈ పత్రికా ప్రకటనలో కొన్ని ముఖ్యమైన నిబంధనలను తెలిపింది . ఈ నిబంధనలను పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలి. అలాగే రాష్ట్రంలో భారీ వర్షాలు కారణంగా ఒక పరీక్ష కేంద్రం కూడా…

Read More

TS MHSRB MPHA Notification in Telugu | Telangana MPHA Notification 2023 | Telangana ANM Jobs Recruitment 2023

తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు . ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది . మొత్తం 1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం…

Read More

Telangana Staff nurse Hall Tickets Download| TS MHSRB Staff Nurse Hall Tickets Download| Download TS MHSRB Hall tickets

5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం 2022 లో డిసెంబరు 30 న విడుదల చేశారు.. ఎట్టకేలకు ఈ పరీక్షను 02-08-2023 న నిర్వహించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది . ప్రస్తుతం ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా అధికారిక వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ యాక్టివేట్ చేయడం జరిగింది . కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయవచ్చు. ఇప్పటికే…

Read More

TS MHSRB Aayush Department Jobs | TS మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు | TS Health Department latest Jobs

తెలంగాణ రాష్ట్రంలో 156 కొత్త పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది . ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి . ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది . ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయుష్ డిపార్ట్మెంట్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రస్తుతం భర్తీ చేస్తున్న 156 పోస్టులలో…

Read More

జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలు | NHM Jobs | Niloufer Hospital Walk-in Interviews

హైదరాబాదులో ఉన్న నీలోఫర్ ఆసుపత్రి సూపరిండెంట్ కార్యాలయం నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది . అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు . ఈ ఉద్యోగాలు జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా భర్తీ చేస్తున్న పోస్టులు . ఈ ఉద్యోగాలకు అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు తమకు చెందిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లకు సంబంధించిన జిరాక్స్ కాపీల పై Self Attestation చేసి వాటితో పాటు ఇంటర్వ్యూకు…

Read More

Telangana KGBV Teaching Staff Recruitment 2023 | TS KGBV PGCRT Nursing Jobs

తెలంగాణ రాష్ట్రంలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు మరియు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 1241 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను తాత్కాలిక కాంట్రాక్ట్ బేసిక్స్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా స్పష్టం చేయడం జరిగింది . అయితే ఈ పోస్టులు ఎంపికలో పరీక్ష నిర్వహించడంతో పాటు గతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత కూడా ఇస్తారు . అది ఎలా అంటే గతంలో పనిచేసిన అనుభవం ఉంటే వారికి…

Read More

Telangana Contract Basis jobs Recruitment 2023 | TS Health Department Jobs

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ మరియు అవుట్ సోర్సింగ్ విధానం లో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్లో భాగంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ ఖాళీలు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదల చేయడం జరిగింది . ప్రస్తుతం భర్తీ చేస్తున్న…

Read More

TS ANM Jobs Recruitment 2023 | Telangana ANM Jobs Recruitment 2023 | Nursing Jobs

తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన మహిళ అభ్యర్థులకు శుభవార్త .  గిరిజన శాఖలో 623 ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు .  ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర గిరిజన శాఖ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు , ప్రి , పోస్టుమెట్రిక్ హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న 623 ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం ఆ శాఖ చర్యలు చేపట్టింది . 2023 – 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి…

Read More

మళ్ళీ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు | Telangana Staff Nurse Jobs Recruitment 2023 | TS 1827 Staff Nurse Jobs Latest News

తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది . ఈ నోటిఫికేషన్ నర్సింగ్ చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పే నోటిఫికేషన్ కాబోతుంది . ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి మరో నోటిఫికేషన్ ద్వారా 1,827 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అనుమతి ఇచ్చింది . ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ నుండి…

Read More