
ఏప్రిల్ 29 తరువాత నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్, ANM ఫలితాలు | MHSRB Results
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో గతంలో నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ , ఏఎన్ఎం ఉద్యోగాల పరీక్ష ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో వైద్య ఆరోగ్యశాఖలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు మరియు గతంలో పనిచేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని పరీక్ష…