CBSE Single Girl Child Scholarship Apply Online | CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్
CBSE Single Girl Child Scholarship : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE ) సంస్థ నుండి ప్రతీ సంవత్సరం అందించే సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ కొరకు 2025 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ స్కాలర్షిప్ ప్రతిభ కలిగిన విద్యార్ధినుల కొరకు ప్రవేశ పెట్టబడింది. తల్లి తండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న వారు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్కాలర్షిప్ ఏ విద్యార్హత కలిగిన వారికి లభిస్తుంది…
