 
        
            రాష్ర్టంలో కొత్తగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు సంక్షేమ పథకాల అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కొరకు కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా గ్రూపులకు స్త్రీ నిధి పథకం ద్వారా రుణాలు అందిస్తుండగా , ఇప్పుడు స్త్రీనిధి పథకం ద్వారానే పిల్లల చదువుకు మరియు ఆడపిల్లల వివాహాలకు పావన వడ్డీకి రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

 
                         
                         
                         
                         
                         
                         
         
         
         
         
         
         
         
        