ఆధార్ కేంద్రాల్లో సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ | Aadhar centre Jobs Recruitment 2026
Aadhar Centre Jobs Apply Link : ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసేందుకు ఆధార్ సెంటర్లలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది… ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా సబ్మిట్ చేయవచ్చు. ఇంటర్, ఐటిఐ, డిప్లొమా విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు e ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.. ఈ ఆర్టికల్ చివరి…
