 
        
            Canara Bank Apprentice Notification 2025 | Canara Bank Apprentice Posts Recruitment 2025
Canara Bank Graduate Apprentice Notification 2025 : ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ నుండి 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు అప్లై చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఈ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్…

 
                         
                         
                         
                         
                         
                         
         
         
         
         
         
         
         
        