
AP Prisons Department Jobs Notification 2025 | AP Jobs
AP Prisons Department Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , జైళ్ల శాఖ నుండి కడప మరియు నెల్లూరు సెంట్రల్ ప్రిజన్స్ లో ఏర్పాటు చేయబోయే డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లలలో తాత్కాలికంగా పనిచేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు…