MHSRB Lab Technician Results Released | MHSRB Lab Technician Selection List
MHSRB Lab Technician Selection List Download : తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు మెడికల్ బోర్డు అధికారులతో కలిసి విడుదల చేయడం జరిగింది. మొత్తం 1260 నందిని ఎంపిక చేస్తూ ఎంపిక జాబితా విడుదల చేశారు. MHSRB Lab Technician Grade – 2 Recruitment : ✅ Download Selected Candidates List…
