Capgemini Hiring for Freshers | Capgemini Software Engineer Jobs | Latest IT Jobs | Latest jobs in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ మల్టీ నేషనల్ IT కంపెనీ అయిన Capgemini నుండి Software Engineer  పోస్టులు కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు.

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: Capgemini

 

ఉద్యోగం పేరు : Software Engineer 

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

చివరి తేదీ : 14-02-2024

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోం ఆఫీస్ 

 

విద్యార్హత : BE ,B.Tech , M.E, M.Tech, MCA , M.Sc 

 

జీతము : దాదాపు 4 LPA ఉంటుంది.

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

 

వయస్సు : ఈ కంపనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు. 

 

ముఖ్య గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అప్లై లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం స్పష్టంగా తెలుసుకొని అర్హత , ఆసక్తి ఉంటే అప్లై చేయండి.

 

APPLY ONLINE 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!