BOB క్యాపిటల్ సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 70 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
BOB క్యాపిటల్ సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 70 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
డీమాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ ను ఓపెన్ చేయడం & ప్రమోట్ చేయడం అనేది వీరి ప్రధాన విధి.
🔥 విద్యార్హత :
డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి, ఫైనాన్సియల్ సర్వీసెస్ మరియు సేల్స్ విభాగంలో 6 నెలల అనుభవం కలిగి వుండాలి.
సేల్స్ మరియు మార్కెటింగ్ స్కిల్స్ కలిగి వుండాలి.
కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి వుండాలి.
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి వుండాలి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక ఇమెయిల్ కు దరఖాస్తును పంపించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
careers@bobcaps.in ఇమెయిల్ కు దరఖాస్తు పంపించాలి.
దరఖాస్తుదారులు ఇమెయిల్ యొక్క సబ్జెక్ట్ లో “Application for the post of Business Development Manager (OƯ Roll)” అని ప్రస్తావించాలి.
🔥 ముఖ్యమైన తేదిలు :
దరఖాస్తు చేయుటకు చివరి తేదీ: 31/05/2025
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు , కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.
👉 Click here for recruitment advertisement