భారీ జీతంతో BEL లో ఉద్యోగాలు | BEL Recruitment 2024 | Latest Government Jobs

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి ఇంజనీరింగ్ డివిజన్ లో పర్మినెంట్ మరియు ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాలు నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ మీరు తెలుసుకొని, మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి

✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఇంజనీర్, ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 వయస్సు : 

01-03-2025 నాటికి వయస్సు లెక్కిస్తారు.

డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 36 సంవత్సరాల లోపు ఉండాలి.

సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు 32 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 

PwBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 విద్యార్హతలు : 

డిప్యూటీ మేనేజర్ (ఆర్కిటెక్ట్) ఉద్యోగాలకు B.Arch విద్యార్హతతో పాటు 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. (లేదా) ME / M.Tech విద్యార్హతతో పాటు 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.

సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ / సివిల్ / మెకానికల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech విద్యార్హతతో పాటు నాలుగు సంవత్సరాల అనుభవం ఉండాలి.

ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ ఉద్యోగాలకు BE / B. Tech లేదా ME / M.Tech విద్యార్హతతో పాటు రెండు నుండి నాలుగు సంవత్సరాల అనుభవం ఉండాలి.

🔥 జీతము వివరాలు : 

డిప్యూటీ మేనేజర్ (ఆర్కిటెక్ట్) ఉద్యోగాలకు పే స్కేల్ 60,100/- నుండి 1,80,000/- వరకు ఉంటుంది.

సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు పే స్కేల్ 50,000/- నుండి 1,60,000/- వరకు ఉంటుంది.

ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ ఉద్యోగాలకు  స్కేల్ 50,000/- నుండి 1,60,000/- వరకు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు :

GEN , OBC అభ్యర్థులకు ఫీజు 600/- + GST చెల్లించాలి.

SC / ST / PwBD / Ex-SM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానము : 

అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 

05-03-2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 05-03-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ

26-03-2025 తేదిలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం వివరాలు : 

అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

Deputy General Manager (HR/CSG), Bharat Electronics Limited, Bengaluru Complex, Karnataka – 560013

🏹 Download Notification – Click here 


🏹 Apply Online- Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!