ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన Axis Bank నుండి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ బ్యాంక్ ప్రస్తుతం HR Associate మరియు Business Development Associate అనే ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ప్రస్తుతము ఈ సంస్థ PAN India Recruitment చేస్తుంది.
🏹 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ లో ఉద్యోగాలు – Click here
🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- Axis Bank సంస్థ ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- HR Associate మరియు Business Development Associate అనే ఉద్యోగాలను అర్హత ఉన్న అభ్యర్థులుతో భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు మరియు అనుభవం వివరాలు :
- బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు అర్హులు. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- HR అసోసియేట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు HR విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- Axis బ్యాంక్ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- ఈ ఉద్యోగాల ఎంపికలో కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతము :
- బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 33,300/- వరకు జీతం ఇస్తారు.
- HR అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 25,000/- జీతం ఇస్తారు.
🔥 జాబ్ లొకేషన్ :
- HR అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇంటి నుండి పని చేసుకునే అవకాశం ఇస్తారు.
- Business Development Associate అనే ఉద్యోగాలకు Axis Bank బ్రాంచ్ లలో పనిచేయాల్సి ఉంటుంది.
🔥 అప్లై విధానం :
- ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
- ఇతర విధానాల్లో అప్లై చేయడానికి అవకాశం లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేది : 10-12-2024
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత, సంస్థ HR విభాగం వారు అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్టు లిస్టు చేయడం జరుగుతుంది.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిచేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
🔥 కనీస వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🏹 HR Associate Jobs Apply Link – Click here
🏹 Business Development Associate Jobs Apply Link – Click here