PM Shri Kendriya Vidyalaya Karimanagar Notification 2026
తెలంగాణలో కరీంనగర్ లో ఉన్న పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : కరీంనగర్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు….
