
ఇంటర్ పూర్తి చేసిన వారికి సంతూర్ స్కాలర్షిప్ | Santoor Scholarship 2025 Apply Online
ఇంటర్ ఉత్తీర్ణత సాధించి , పై చదువులు చదువుతున్న బాలికల కొరకు సంతూర్ సంస్థ స్కాలర్షిప్ ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో బాలికలకు మాత్రమే సంస్థ ఈ స్కాలర్షిప్ అవకాశం కల్పిస్తుంది. మొత్తం 1000 మంది బాలికలకు ఈ స్కాలర్షిప్ సౌలభ్యం కల్పించబడింది. ఈ స్కాలర్షిప్ పొందేందుకు ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? స్కాలర్షిప్ మొత్తం ఎంత లభిస్తుంది ? వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు…