APMSRB DEO Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ చెందిన డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APMSRB) నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 48 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఉ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? , ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? జీతం ఎంత ఇస్తారు ? మరియు ఇతర వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి..
✅ డిగ్రీ అర్హతతో 13,217 ఉద్యోగాలు – Click here
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.
APMSRB విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి :
ఈ నోటిఫికేషన్ ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నికల్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
APMSRB DEO ఉద్యోగాలకు ఉండవలసిన విద్యార్హతలు :
- MBBS పూర్తి చేసి ఉండాలి.
- APMC రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
✅ ఏపీ నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు – Click here
APMSRB DEO వయస్సు వివరాలు :
ఈ ఉద్యోగాలకు 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
APMSRB Deputy Executive Officer Salary Details :
ఎంపికైన వారికి నెలకు 55,350/- జీతము ఇస్తారు.
APMSRB Deputy Executive Officer Selection Process:
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Total Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 48 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 1000/-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 750/-
అప్లికేషన్ విధానము :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here