పదో తరగతి, డిగ్రీ మరియు ఇతర అర్హతలుతో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ 03-04-2025 నుండి 10-04-2025 లోపు అందజేయాలి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
📌 Join Our What’s App Channel
📌 Join Our Telegram Channel
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం మరియు సత్యసాయి జిల్లాల్లో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ లో భాగంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న పోస్టులు భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
క్లినికల్ సైకాలజిస్ట్, ఆడియాలజిస్ట్ / స్పీచ్ తెరపిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ఫార్మసీ ఆఫీసర్ , డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 మొత్తం పోస్టులు ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
క్లినికల్ సైకాలజిస్ట్ – 01 పోస్టు
ఆడియాలజిస్ట్ / స్పీచ్ తెరపిస్ట్ – 01 పోస్టు
ఆప్టోమెట్రిస్ట్ – 01 పోస్టు
ఫార్మసీ ఆఫీసర్ – 01 పోస్టు
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 04 పోస్టులు
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ – 08 పోస్టులు
🔥 అర్హతలు :
పోస్టులను అనుసరించి 10th, డిగ్రీ , డిఫార్మసీ లేదా బీఫార్మసీ మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు.
🔥 జీతం వివరాలు :
క్లినికల్ సైకాలజిస్ట్ – 33,075/-
ఆడియాలజిస్ట్ / స్పీచ్ తెరపిస్ట్ – 36,465/-
ఆప్టోమెట్రిస్ట్ – 29,549/-
ఫార్మసీ ఆఫీసర్ – 23,393/-
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 18,450/-
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ – 15,000/-
🔥 వయస్సు :
18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
OC BC అభ్యర్థులుకు 300/- ఫీజు చెల్లించాలి.
SC , ST అభ్యర్థులు ఫీజు 150/- ఫీజు చెల్లించాలి.
PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
03-04-2025 తేదీ నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
10-04-2025 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన / అందజేయాల్సిన చిరునామా :
O/o DM& HO, అనంతపురం
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Download Application – Click here
✅ Official Website – Click here