ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు జనవరిలో జోన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఆయా జోన్లకు చెందిన అర్హులైన అభ్యర్థులు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్స్ ను పరిశీలించి అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది.
జోన్ల వారీగా దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ఎంపిక జాబితా కోసం గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు జోన్-1 పరిధిలో ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ వారి కార్యాలయం, విశాఖపట్నం నుండి విడుదల చేయడం జరిగింది.
🏹 Download Zone-1 Selection List – Click here