ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (EdCIL) సంస్థ నుండి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా ,మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతం మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (EdCIL) సంస్థ నుండి ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని 26 రాష్ట్రాలలో భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
సైకాలజీ లో ఏం.ఎస్సీ /ఎం.ఏ లేదా సైకాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత (తప్పనిసరి) సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత కలదు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తెలుగు భాషలో ప్రావీణ్యం కలిగి వుండాలి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
📌 Join Our What’s App Channel
📌 Join Our Telegram Channel
🔥 గరిష్ట వయస్సు :
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
వయస్సు నిర్ధారణ కొరకు 31/12/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
వయస్సు , విద్యార్హత మొదలగు విషయాల నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది గా31/12/2024 ను నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
అభ్యర్థులను వారి అకడమిక్ మరియు ఎక్పీరియన్స్ వంటి అంశాల తో పాటు వ్రాత పరిక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 30000 /- రూపాయల నెలవారీ రెమ్యునరేషన్ లభిస్తుంది.
🔥 ముఖ్యమైన అంశాలు:
కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో పనిచేసేందుకు అవకాశం వుంటుంది.
కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన మార్చ్ 31 , 2025 వరకు నియామకం చేసేందుకు గాను రిక్రూట్మెంట్ చేయదలచినప్పటికీ,.తదనంతరం అవసరానికి అనుగుణంగా జూన్ 2025 నుండి మార్చ్ 2026 వరకు కొనసాగిస్తారు.
సమగ్ర శిక్ష (ఆంధ్రప్రదేశ్) వారి అవసరాలు మరియు పనితీరు ఆధారంగా వీరి ఉద్యోగాల కాలపరిమితి పొడిగింపు వుంటుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 04/04/2025
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 20/04/2025
👉 Click here for official website