ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Outsourcing Jobs Recruitment 2026

AP Outsourcing Jobs Recruitment 2026 in Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Outsourcing Jobs 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హత కలిగి ఉన్న వారు అప్లై చేయవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 12వ తేదీలోపు అప్లై చేయాలి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత గల అభ్యర్థులు అప్లై చేయండి.

DRDO లో 764 ఉద్యోగాలు – Click here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, YSR కడప జిల్లా నుండి విడుదలైంది..

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు క్యాన్సర్ కేర్ సెంటర్లో జనరల్ డ్యూరీచ్టీయూ అటెండెంట్, MNO, FNO స్టేచర్ బాయ్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఇందులో జనరల్ డ్యూటీ అటెండెంట్ 30 పోస్టులు , MNO ఒక పోస్టు, FNO 2 పోస్టులు , స్టేచర్ బాయ్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు :

  • జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు స్టేచర్ బాయ్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు.
  • MNO, FNO ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

జీతము వివరాలు :

భర్తీ చేస్తున్న అన్ని రకాల ఉద్యోగాలకు 15,000/- రూపాయలు చొప్పున జీతము ఇస్తారు.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు :

  • నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ : 03-01-2026
  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-01-2026
  • అప్లికేషన్ చివరి తేదీ : 12-01-2026
  • దరఖాస్తుల పరిశీలన తేదీలు : 19-01-2026 నుండి 30-01-2026
  • తాత్కాలిక జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాల ఆహ్వానం : 21-02-2026
  • ఫిర్యాదుల స్వీకరణ తేదీలు : 23-02-2026 నుండి 25.02.2026
  • తుది మెరిట్ & ఎంపిక జాబితా ప్రచురణ తేదీ : 17-03-2026
  • ఒరిజినల్ సర్టిఫికెట్ల ధృవీకరణ మరియు నియామక ఉత్తర్వుల జారీ తేదీ : 21-03-2026

ఎంపిక విధానము వివరాలు :

అర్హత ఉన్న అభ్యర్థులను మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

a) OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు Rs.300/-

b) SC/ST/BC/EWC/శారీరక వికలాంగ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు Rs.250/-

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

Principal Govt. Medical College Putlampalli, YSR Kadapa
District.

✅ Download Notification – Click here

గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఉంటే అప్లై చేయండి.

Download Notification – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *