AP Koushalam Survey Registration | AP Work from Home Jobs Interviews

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి త్వరలోనే గ్రామ / వార్డు సచివాలయ పరిధిలో ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని సచివాలయాలకు మైక్‌లు మరియు వెబ్‌ క్యామ్‌లు పంపిణీ చేసింది.

📢 రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అలెర్ట్‌గా ఉండండి. ఇప్పటివరకు 17 లక్షలకుపైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఇంకా నమోదు చేసుకోని వారికి నవంబర్ 5 వరకు అవకాశం ఉంది.

Koushalam Survey Registration – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *