ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొద్ది రోజులలో వివిధ ఉద్యోగాల భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేసింది.ఇందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు జరిపిన సమీక్ష లో దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం ద్వారా భర్తీ చేసేందుకు గాను ఆమోదం తెలిపారు.
ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🔥 ఏ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు?:
దేవాదాయ శాఖ పరిధిలోని వివిధ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
5 విభాగాలలో 137 పోస్టులను రిక్రూట్ చేస్తారు.
డిప్యూటీ కమిషనర్ – 06
అసిస్టెంట్ కమిషనర్ – 05
గ్రేడ్ – 1 E.O – 06
గ్రేడ్ – 03 E.O -104
జూనియర్ అసిస్టెంట్ – 16
వైదిక సిబ్బంది – 200
🔥 రిక్రూట్మెంట్ నిర్వహించే సంస్థ:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 విద్యార్హత :
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వయస్సు:
18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు లోపు వయస్సు గల వారి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ వర్గాల వారికి క్యాటగిరి వారీగా వయోసడలింపు కలదు.
🔥 దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
🔥 ఎంపిక విధానం:
వ్రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన అంశాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీ జరుగుతూ ఉంది.
మరికొద్ది రోజులలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
కావున అభ్యర్థులు ఇప్పటినుండే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉండగలరు.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.