ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET 2025 పరీక్ష ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
AP EAPCET 2025 Results Official Date :
జూన్ 14వ తేదీన AP EAPCET ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ తేదీన ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఉంది.
AP EAPCET 2025 Key :
AP EAPCET – 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించిన అగ్రికల్చర్ , ఫార్మసీ, ఇంజనీరింగ్ పరీక్షల ” కీ ” ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి ” కీ ” డౌన్లోడ్ చేసుకోవచ్చు.
✅ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం IPL 2025 Winner – Click here
AP EAPCET 2025 మొత్తం ఎంతమంది రాశారు ?
ఈ సంవత్సరం మొత్తం 3,62,429 మంది విద్యార్థులు అప్లై చేయగా , 2,64,840 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పరీక్షకు, 75,460 మంది విద్యార్థులు అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు రాశారు.
🏹 Official Website – Click here