AP District Court Jobs Recruitment 2025 | AP Court Jobs Notification 2025

AP District Court Jobs Results
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP District Court Jobs Latest Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్టు ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా LD స్టెనో, టైపిస్ట్ కం అసిస్టెంట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు నవంబర్ 15వ తేదీలోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేది అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

ఈ ఉద్యోగాలను APCOS నిబంధనల ప్రకారం భర్తీ చేస్తారు..

ఇస్రోలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Click here

నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలులో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ నుండి విడుదల కావడం జరిగింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా LD స్టెనో, టైపిస్ట్ కం అసిస్టెంట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు :

పోస్టులను అనుసరించి టెన్త్ లేదా ఇంటర్, డిగ్రీ వంటి విద్యార్థులతో పాటు స్టెనోగ్రఫీ, టైప్ రైటింగ్ హెయిర్ లేదా లోయర్ గ్రేడ్ నందు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్లో పాస్ అయిన వారు అర్హులు.

వయస్సు వివరాలు :

  • అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • ఎస్సీ, ఎస్టి, బీసీ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
  • PwBD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ విధానము :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులకు అవసరమైన అన్ని అటేస్ట్ చేసిన సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను జతపరిచి అప్లికేషన్ ను సంబంధిత కార్యాలయానికి చేరే విధంగా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా స్వయంగా వెళ్లి అందజేయవచ్చు.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

Director-cu m-principaI District Judge, Mediation Centre, Nyaya Seva Sadan, District Court Complex, Kurnool

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం వివరాలు :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఓరల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అభ్యర్థులకు ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అర్హత ఉన్నవారు అప్లై చేయండి.

Download Notification & Application

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *