ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో (AP Contract Jobs) దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆగస్టు 4వ తేదీ నుండి ఆగస్టు 20వ తెదిలోపు అప్లై చేయాలి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
Table of Contents
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- తాజాగా శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, సూపరింటెండెంట్ కార్యాలయం నుండి విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ కం కంప్యూటర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
✅ AP నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు – Click here
🔥 మొత్తం పోస్టులు ఖాళీలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 డేటా ఎంట్రీ ఆపరేటర్ కం కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- బీఎస్సీ కంప్యూటర్స్ లేదా BCA లేదా బీకాం కంప్యూటర్స్ / బి.టెక్ (IT / CSE / ECE) / MCA / M.sc (IT) / M.Tech (IT / CSE / ECE) / కంప్యూటర్ సబ్జెక్టుగా గలిగిన డిగ్రీ చేసి PGDCA కోర్స్ పూర్తి చేసిన వారు అర్హులు.
- డేటా ఎంట్రీ నందు ప్రొఫిషియన్సీ మరియు టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి.
- MS Excel, MS Word, PPT Presentation నందు సమర్థవంతమైన నైపుణ్యాలు ఉండాలి.
- డేటా ప్రోసెసింగ్ టూల్స్, ఇంటర్నెట్ ఉపయోగించడం మరియు ఇతర కంప్యూటర్ ఫంక్షనాల్టీస్ బాగా తెలిసి ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కోఆర్డినేషన్ స్కిల్స్ ఉండాలి..
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 18,500/- జీతము ఇస్తారు.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- OC అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి.
- SC, ST, BC, EWS, PwBD అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 350/- ఫీజు చెల్లించాలి.
- హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, GGH, శ్రీకాకుళం అనే అనే పేరు మీద డిడి తీసి చెల్లించాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 04-08-2025 తేదీ నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 20-04-2025 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్ మరియు ప్రాక్టికల్ కంప్యూటర్ ప్రోఫిషియన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం వెరైటీ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన / అందజేయాల్సిన చిరునామా :
- సూపరింటెండెంట్ కార్యాలయం , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, శ్రీకాకుళం
Note :
- ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Download Application – Click here
✅ Official Website – Click here